Mon Dec 23 2024 20:12:18 GMT+0000 (Coordinated Universal Time)
రేపటి నుంచి తెలంగాణలో 33 జిల్లాలు
తెలంగాణ రేపటి నుంచి మరో రెండు కొత్త జిల్లాలు ఏర్పడనున్నాయి. ఇప్పటివరకు ఉన్న 31 జిల్లాలకు అదనంగా ములుగు, నారాయణపేట జిల్లాలను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఇప్పటికే [more]
తెలంగాణ రేపటి నుంచి మరో రెండు కొత్త జిల్లాలు ఏర్పడనున్నాయి. ఇప్పటివరకు ఉన్న 31 జిల్లాలకు అదనంగా ములుగు, నారాయణపేట జిల్లాలను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఇప్పటికే [more]
తెలంగాణ రేపటి నుంచి మరో రెండు కొత్త జిల్లాలు ఏర్పడనున్నాయి. ఇప్పటివరకు ఉన్న 31 జిల్లాలకు అదనంగా ములుగు, నారాయణపేట జిల్లాలను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. ఈ ఫైల్ ప్రధానమంత్రి కార్యాలయం నుంచి రెవెన్యూ శాఖకు చేరింది. న్యాయశాఖ సలహా తీసుకుని ఇవాళ సాయంత్రం కొత్త జిల్లాలకు సంబంధించి ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేయనుంది. ఈ రెండు జిల్లాల ఏర్పాటుకు ఎప్పటినుంచో ప్రజల్లో డిమాండ్ ఉంది. అయితే, ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల సమయంలో కేసీఆర్ అధికారంలోకి రాగానే రెండు జిల్లాలు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీ మేరకు జిల్లాల ఏర్పాటు చేస్తున్నారు.
Next Story