Mon Jan 13 2025 09:45:55 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : ఏపీలో ఈరోజు కొంత తగ్గుముఖం.. 25 కేసులు
ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా ఈరోజు 25 కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో మొత్ం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,230కి చేరింది. కరోనాతో ఇప్పటి వరకూ ఏపీలో [more]
ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా ఈరోజు 25 కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో మొత్ం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,230కి చేరింది. కరోనాతో ఇప్పటి వరకూ ఏపీలో [more]
ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా ఈరోజు 25 కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో మొత్ం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,230కి చేరింది. కరోనాతో ఇప్పటి వరకూ ఏపీలో 50 మంది మృతి చెందారు. 1433 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. 747 మంది రాష్ట్రంలో కరోనా వైరస్ కు చికిత్స పొందుతున్నారు. కర్నూలులో అత్యధికంగా 611, గుంటూరు జిల్లాలో 417, కృష్ణా జిల్లాలో 367, కడప జిల్లాలో 102, నెల్లూరు లో 150, చిత్తూరులో 177, అనంతపురం జిల్లాలో 122 కేసులు నమోదయ్యాయి. అత్యల్పంగా విజయనగరం జిల్లాలో ఏడు, శ్రీకాకుళం జిల్లాలో 14 కేసులు నమోదయ్యాయి.
Next Story