Mon Dec 23 2024 23:32:47 GMT+0000 (Coordinated Universal Time)
ఆ కారులో 5.27 కోట్ల నగదు… వైసీపీ ఎమ్మెల్యే
వైసీపీ ఎమ్మెల్యే స్టిక్కర్ ఉన్న కారులో 5.27 కోట్ల రూపాయల నగదు చిక్కింది. తమిళనాడులోని గుమ్మిడిపూండి సమీపంలో ఉన్న చెక్ పోస్టు వద్ద తనిఖీల్లో ఈ నగదు [more]
వైసీపీ ఎమ్మెల్యే స్టిక్కర్ ఉన్న కారులో 5.27 కోట్ల రూపాయల నగదు చిక్కింది. తమిళనాడులోని గుమ్మిడిపూండి సమీపంలో ఉన్న చెక్ పోస్టు వద్ద తనిఖీల్లో ఈ నగదు [more]
వైసీపీ ఎమ్మెల్యే స్టిక్కర్ ఉన్న కారులో 5.27 కోట్ల రూపాయల నగదు చిక్కింది. తమిళనాడులోని గుమ్మిడిపూండి సమీపంలో ఉన్న చెక్ పోస్టు వద్ద తనిఖీల్లో ఈ నగదు బయటపడింది. వైసీపీ గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు స్టికర్ ఈ వాహనానికి ఉంది. ప్రకాశం జిల్లాకు చెందిన ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకని ప్రశ్నిస్తున్నారు. వాహనం మాత్రం తెలంగాణ రిజిస్ట్రేషన్ తో ఉంది. అయితే వైసీపీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు తనకు ఆ వాహనంతో సంబంధం లేదని చెబుతున్నారు. దీనిపై తమిళనాడు పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఆదాయపు పన్ను శాఖ అధికారులు కూడా రంగంలోకి దిగారు. చెన్నైలోని ఐటీశాఖ కార్యాలయంలో విచారణ జరుపుతున్నారు.
Next Story