Mon Dec 23 2024 14:46:01 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : కర్నూలు ను వదలని కరోనా వైరస్ .. 24 గంటల్లో?
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ రోజురోజుకూ పెరుగుతోంది. 24 గంటల్లో ఏపీలో కొత్తగా 58 కేసులు నమోదయితే ఇందులో కేవలం కర్నూలు జిల్లాలోనే 30 కేసులు నమోదు [more]
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ రోజురోజుకూ పెరుగుతోంది. 24 గంటల్లో ఏపీలో కొత్తగా 58 కేసులు నమోదయితే ఇందులో కేవలం కర్నూలు జిల్లాలోనే 30 కేసులు నమోదు [more]
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ రోజురోజుకూ పెరుగుతోంది. 24 గంటల్లో ఏపీలో కొత్తగా 58 కేసులు నమోదయితే ఇందులో కేవలం కర్నూలు జిల్లాలోనే 30 కేసులు నమోదు కావడం విశేషం. కొత్తగా కర్నూలు జిల్లాలో 30 కేసులు నమోదు కావడంతో మొత్త కేసుల సంఖయ 466కు చేరుకుంది. అలాగే ఈరోజు కొత్తగా నమోదయిన కేసుల్లో 11 గుంటూరు జిల్లాలోనివే. దీంతో గుంటూరు జిల్లాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 319కు చేరుకుంది. కర్నూలు, గంటూరు జిల్లాల్లో మాత్రం ప్రతి రోజూ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉన్నాయి. దీంతో అధికార వర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.
Next Story