Mon Dec 23 2024 17:31:38 GMT+0000 (Coordinated Universal Time)
సాగర్ లో పోటీలో 60 మంది అభ్యర్థులు
నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో మొత్తం 60 మంది అభ్యర్తులు బరిలో ఉన్నారు. నామినేషన్లను పరిశీలించిన అధికారులు 17 మంది అభ్యర్థుల నామినేషన్లను తిరస్కరించారు. బీజేపీ నేత [more]
నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో మొత్తం 60 మంది అభ్యర్తులు బరిలో ఉన్నారు. నామినేషన్లను పరిశీలించిన అధికారులు 17 మంది అభ్యర్థుల నామినేషన్లను తిరస్కరించారు. బీజేపీ నేత [more]
నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో మొత్తం 60 మంది అభ్యర్తులు బరిలో ఉన్నారు. నామినేషన్లను పరిశీలించిన అధికారులు 17 మంది అభ్యర్థుల నామినేషన్లను తిరస్కరించారు. బీజేపీ నేత నివేదిత రెడ్డితో పాటు మరో 16 మంది నామినేషన్లను అధికారులు తిరస్కరించారు. ప్రస్తుతం బరిలో 60 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారని అధికారులు చెప్పారు. అయితే నామినేషన్ల ఉప సంహరణకు గడువు ఉండటంతో మరికొందరు పోటీ నుంచి తప్పుకునే అవకాశముంది.
Next Story