Mon Dec 23 2024 10:42:14 GMT+0000 (Coordinated Universal Time)
బెజవాడలో అత్యల్పంగా….?
మున్సిపాలిటీల్లో 70.65 శాతం పోలింగ్ నమోదయింది రాష్ట్రంలో 71 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరిగాయి. 12 కార్పొరేషన్లకు జరిగిన ఎన్నికలలో 57.41 శాతం పోలింగ్ నమోదయింది. బెజవాడలో అత్యల్పంగా [more]
మున్సిపాలిటీల్లో 70.65 శాతం పోలింగ్ నమోదయింది రాష్ట్రంలో 71 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరిగాయి. 12 కార్పొరేషన్లకు జరిగిన ఎన్నికలలో 57.41 శాతం పోలింగ్ నమోదయింది. బెజవాడలో అత్యల్పంగా [more]
మున్సిపాలిటీల్లో 70.65 శాతం పోలింగ్ నమోదయింది రాష్ట్రంలో 71 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరిగాయి. 12 కార్పొరేషన్లకు జరిగిన ఎన్నికలలో 57.41 శాతం పోలింగ్ నమోదయింది. బెజవాడలో అత్యల్పంగా 58.4 శాతం పోలింగ్ నమోదయింది. విజయవాడ నగరపాలక సంస్థల పరిధిలో ఓటర్లు ఓటు వేయడానికి పెద్దగా విముఖత చూపలేదు. ఎండ వేడిమి ఎక్కువగా ఉండటం, కరోనా కారణంగానే ఓట్ల శాతం కార్పొరేషన్ పరిధిలో తక్కువగా నమోదయిందంటున్నారు.
Next Story