Mon Dec 23 2024 13:27:23 GMT+0000 (Coordinated Universal Time)
నేటి నుంచి తమిళనాడు సరిహద్దులు మూసివేత
తమిళనాడులో నేటి నుంచి సంపూర్ణ లాక్ డౌన్ అమలు కానుంది. మొత్తం పథ్నాలుగు రోజుల పాటు లాక్ డౌన్ అమలు కానుంది. ఈ నెల 24వ తేదీ [more]
తమిళనాడులో నేటి నుంచి సంపూర్ణ లాక్ డౌన్ అమలు కానుంది. మొత్తం పథ్నాలుగు రోజుల పాటు లాక్ డౌన్ అమలు కానుంది. ఈ నెల 24వ తేదీ [more]
తమిళనాడులో నేటి నుంచి సంపూర్ణ లాక్ డౌన్ అమలు కానుంది. మొత్తం పథ్నాలుగు రోజుల పాటు లాక్ డౌన్ అమలు కానుంది. ఈ నెల 24వ తేదీ వరకూ తమిళనాడులో లాక్ డౌన్ అమలులో ఉంటుందని ప్రభుత్వం పేర్కొంది. కరోనా కేసుల తీవ్రత రోజురోజుకూ పెరుగుతుండటంతో స్టాలిన్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. కేవలం నిత్యావసర వస్తువులకే అనుమతి ఇచ్చారు. అత్యవసర సేవలు మినహా వేటికీ మినహాయింపు ఉండదు. తమిళనాడు సరిహద్దులన్నీ మూసివేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
Next Story