Sun Dec 22 2024 11:15:26 GMT+0000 (Coordinated Universal Time)
Krmb : నేడు కర్నూలుకు కేఆర్ఎంబీ బృందం
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు ప్రతినిధి బృందం నేడు కర్నూలు జిల్లాలో పర్యటించనుంది. మొత్తం పది మంది సభ్యులతో కూడిన బృందం జిల్లాలో పర్యటిస్తుంది. ఈరోజు, రేపు [more]
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు ప్రతినిధి బృందం నేడు కర్నూలు జిల్లాలో పర్యటించనుంది. మొత్తం పది మంది సభ్యులతో కూడిన బృందం జిల్లాలో పర్యటిస్తుంది. ఈరోజు, రేపు [more]
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు ప్రతినిధి బృందం నేడు కర్నూలు జిల్లాలో పర్యటించనుంది. మొత్తం పది మంది సభ్యులతో కూడిన బృందం జిల్లాలో పర్యటిస్తుంది. ఈరోజు, రేపు కూడా పర్యటన ఉంటుంది. మల్యాల, హంద్రీనీవా, ముచ్చుమర్రి, సుజల స్రవంతి ఎత్తిపోతల పథకాలతో పాటు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ పనులను కూడా ఈ బృందం సందర్శించనుంది. అనంతరం శ్రీశైలంలో ఈ బృందం ప్రాజెక్టులపై సమీక్ష చేయనుంది.
Next Story