Sat Dec 21 2024 16:04:10 GMT+0000 (Coordinated Universal Time)
తిరుమల శ్రీవారికి 300 కోట్ల విరాళం
తిరుమల తిరుపతి దేవస్థానానికి ఒక భక్తుడు భారీ విరాళాన్ని ప్రకటించారు. మూడు వందల కోట్లతో ఆసుపత్రి నిర్మాణానికి ముందుకు వచ్చారు. ముంబయికి చెందని సంజయ్ సింగ్ టీటీడీకి [more]
తిరుమల తిరుపతి దేవస్థానానికి ఒక భక్తుడు భారీ విరాళాన్ని ప్రకటించారు. మూడు వందల కోట్లతో ఆసుపత్రి నిర్మాణానికి ముందుకు వచ్చారు. ముంబయికి చెందని సంజయ్ సింగ్ టీటీడీకి [more]
తిరుమల తిరుపతి దేవస్థానానికి ఒక భక్తుడు భారీ విరాళాన్ని ప్రకటించారు. మూడు వందల కోట్లతో ఆసుపత్రి నిర్మాణానికి ముందుకు వచ్చారు. ముంబయికి చెందని సంజయ్ సింగ్ టీటీడీకి 300 పడకల ఆసుపత్రిని నిర్మించేందుకు ముందుకు వచ్చారు. ఈ మేరకు టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డితో అవగాహన ఒప్పందం చేసుకున్నారు. మరో రెండుచోట్ల కూడా టీటీడీ ఆధ్వర్యంలో ఆసుపత్రులను నిర్మిస్తామని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. జగన్ ఆదేశాల మేరకు ఆసుపత్రుల నిర్మాణానికి టీటీడీ ఆధ్వర్యంలో ట్రస్ట్ ను ఏర్పాటు చేసినట్లు వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.
Next Story