Mon Dec 23 2024 02:19:55 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : ఎదురుకాల్పుల్లో ఐదుగురు మావోల మృతి
విశాఖ జిల్ా కొయ్యూరు పోలీస్ స్టేషన్ పరిధిలో మావోయిస్టులకు, పోలీసులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఐదుగురు మావోయిస్టులు మృతి చెందారు. భద్రతా దళాలకు, [more]
విశాఖ జిల్ా కొయ్యూరు పోలీస్ స్టేషన్ పరిధిలో మావోయిస్టులకు, పోలీసులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఐదుగురు మావోయిస్టులు మృతి చెందారు. భద్రతా దళాలకు, [more]
విశాఖ జిల్ా కొయ్యూరు పోలీస్ స్టేషన్ పరిధిలో మావోయిస్టులకు, పోలీసులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఐదుగురు మావోయిస్టులు మృతి చెందారు. భద్రతా దళాలకు, మావోయిస్టులకు మధ్య ఇంకా ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయని అధికారులు చెబుతున్నారు. ఘటన స్థలంలో పెద్దయెత్తున ఆయుధాలు, సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. తీగలమెట్ట ప్రాంతంలో ఇంకా ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి.
Next Story