Mon Dec 23 2024 01:46:07 GMT+0000 (Coordinated Universal Time)
Janasena : రేపు జనసేన కీలక సమావేశం
జనసేన పార్టీ తెలంగాణ విభాగం కీలక సమావేశం రేపు జరగనుంది. పవన్ కల్యాన్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో జనసేన క్రియాశీల కార్యకర్తలు పాల్గొననున్నారు. హైదరాబాద్ లోని [more]
జనసేన పార్టీ తెలంగాణ విభాగం కీలక సమావేశం రేపు జరగనుంది. పవన్ కల్యాన్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో జనసేన క్రియాశీల కార్యకర్తలు పాల్గొననున్నారు. హైదరాబాద్ లోని [more]
జనసేన పార్టీ తెలంగాణ విభాగం కీలక సమావేశం రేపు జరగనుంది. పవన్ కల్యాన్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో జనసేన క్రియాశీల కార్యకర్తలు పాల్గొననున్నారు. హైదరాబాద్ లోని అజీజ్ నగర్ లో ఈ సమావేశం జరగనుంది. క్షేత్రస్థాయిలో తెలంగాణలో పార్టీని బలోపేతం చేసేందుకు ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. గ్రామ, మండల, జల్లా స్థాయి కమిటీలపై కసరత్తు చేస్తారు. ఈ సమావేశంలో పవన్ కల్యాణ్ ప్రసంగించనున్నారు.
Next Story