Mon Dec 23 2024 03:07:47 GMT+0000 (Coordinated Universal Time)
పోలవరం ప్రాజెక్టుపై నేడు కీలక భేటీ
పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి నేడు ఢిల్లీలో కీలక సమావేశం జరగనుంది. కేంద్ర జలవనరుల శాఖ కార్యదర్శితో ఏపీ అధికారులు భేటీ కానున్నారు. పోలవరం అంచనా వ్యయానికి సంబంధించి [more]
పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి నేడు ఢిల్లీలో కీలక సమావేశం జరగనుంది. కేంద్ర జలవనరుల శాఖ కార్యదర్శితో ఏపీ అధికారులు భేటీ కానున్నారు. పోలవరం అంచనా వ్యయానికి సంబంధించి [more]
పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి నేడు ఢిల్లీలో కీలక సమావేశం జరగనుంది. కేంద్ర జలవనరుల శాఖ కార్యదర్శితో ఏపీ అధికారులు భేటీ కానున్నారు. పోలవరం అంచనా వ్యయానికి సంబంధించి ఏపీ ఇరిగేషన్ అధికారులు కేంద్ర మంత్రిత్వ శాఖతో చర్చించనున్నారు. 2017-18 ధరల ప్రకారం పోలవరం అంచనా వ్యయానికి సంబంధించి నిధులు ఇస్తేనే ప్రాజెక్టు పూర్తవుతుందని వారు తెలపనున్నారు. దీనికి సంబంధించి ఇన్విస్టిమెంట్ క్లియరెన్స్ ను రాష్ట్ర అధికారులు కోరనున్నారు.
Next Story