Mon Dec 23 2024 19:21:48 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : ముంబయిలో కుప్పకూలిన భవనం.. శిధిలాల కింద?
ముంబయి నగరంలో బహుళ అంత్తు భవనం కుప్పకూలిపోయింది. రాయగఢ్ లోని తారీఖీ గార్డెన్ లో కూలిన భవనంలో 60 ఫ్లాట్లు ఉన్నట్లు తెలుస్తోంది. దాదాపు 200 మంది [more]
ముంబయి నగరంలో బహుళ అంత్తు భవనం కుప్పకూలిపోయింది. రాయగఢ్ లోని తారీఖీ గార్డెన్ లో కూలిన భవనంలో 60 ఫ్లాట్లు ఉన్నట్లు తెలుస్తోంది. దాదాపు 200 మంది [more]
ముంబయి నగరంలో బహుళ అంత్తు భవనం కుప్పకూలిపోయింది. రాయగఢ్ లోని తారీఖీ గార్డెన్ లో కూలిన భవనంలో 60 ఫ్లాట్లు ఉన్నట్లు తెలుస్తోంది. దాదాపు 200 మంది శిధిలాల కింద చిక్కుకున్నట్లు సమాచారం. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ భవనం ఐదు అంతస్తుల్లో ఉంది. ఎంత మంది ప్రాణాలు కోల్పోయారన్నది ఇంకా తెలియ రాలేదు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నాని ఈ భవనం కుప్పకూలిందని భావిస్తున్నారు.
Next Story