Fri Dec 20 2024 18:30:26 GMT+0000 (Coordinated Universal Time)
Bharath bundh : నేడు దేశ వ్యాప్తంగా భారత్ బంద్
మోదీ ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ నేడు దేశ వ్యాప్తంగా భారత్ బంద్ జరగనుంది. సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో జరగనున్న భారత్ బంద్ కు అన్ని పార్టీలూ [more]
మోదీ ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ నేడు దేశ వ్యాప్తంగా భారత్ బంద్ జరగనుంది. సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో జరగనున్న భారత్ బంద్ కు అన్ని పార్టీలూ [more]
మోదీ ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ నేడు దేశ వ్యాప్తంగా భారత్ బంద్ జరగనుంది. సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో జరగనున్న భారత్ బంద్ కు అన్ని పార్టీలూ మద్దతు ఇచ్చాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ బంద్ జరగనుంది. ఏపీలో అధికార వైసీీపీ కూడా భారత్ బంద్ కు మద్దతు ఇచ్చింది. తెలంగాణలో మాత్రం టీఆర్ఎస్ బంద్ కు దూరంగా ఉంది. ఏపీలో ప్రభుత్వం బస్సు సర్వీసులను కూడా రద్దు చేసింది. వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోవాలని, పెట్రో ఉత్పత్తుల ధరలను తగ్గించాలని కోరుతూ నేడు బీజేపీయేతర పార్టీలు దేశ వ్యాప్తంగా భారత్ బంద్ కు పిలుపునిచ్చాయి.
Next Story