Mon Dec 23 2024 19:13:15 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : ఎమ్మెల్సీల ఎంపిక రాజ్యాంగ విరుద్ధం..హైకోర్టులో పిటీషన్
గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీల ఎంపికపై అభ్యంతరం తెలుపుతూ హైకోర్టులో పిటీషన్ దాఖలయింది. గోరటి వెంకన్న, సారయ్య, దయానంద్ ల నియామకం రాజ్యాంగ విరుద్ధమని పిటీషనర్ పేర్కొన్నారు. తన [more]
గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీల ఎంపికపై అభ్యంతరం తెలుపుతూ హైకోర్టులో పిటీషన్ దాఖలయింది. గోరటి వెంకన్న, సారయ్య, దయానంద్ ల నియామకం రాజ్యాంగ విరుద్ధమని పిటీషనర్ పేర్కొన్నారు. తన [more]
గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీల ఎంపికపై అభ్యంతరం తెలుపుతూ హైకోర్టులో పిటీషన్ దాఖలయింది. గోరటి వెంకన్న, సారయ్య, దయానంద్ ల నియామకం రాజ్యాంగ విరుద్ధమని పిటీషనర్ పేర్కొన్నారు. తన పేరును గవర్నర్ రెండుసార్లు ప్రతిపాదించినా ప్రభుత్వం పట్టించుకోలేదని ధన్ పాల్ అనే వ్యక్తి పిటీషన్ దాఖలు చేశారు. తెలంగాణ మంత్రి వర్గ సిఫార్సులు ఆమోదించడాన్ని పిటీషనర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ పిటీషన్ ను స్వీకరించిన హైకోర్టు ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. నాలుగు వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని కోరింది.
Next Story