Mon Dec 23 2024 11:10:56 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : కర్నూలు జిల్లాలో దారుణం.. మహిళపై గ్యాంగ్ రేప్
కర్నూలు జిల్లా వెలుగోడులో దారుణం చోటు చేసుకుంది. ఒక గిరిజన మహిళను నలుగురు గ్యాంగ్ రేప్ చేశారు. భర్తను చెట్టుకు కట్టేసి గిరిజన మహిళను గ్యాంగ్ రేప్ [more]
కర్నూలు జిల్లా వెలుగోడులో దారుణం చోటు చేసుకుంది. ఒక గిరిజన మహిళను నలుగురు గ్యాంగ్ రేప్ చేశారు. భర్తను చెట్టుకు కట్టేసి గిరిజన మహిళను గ్యాంగ్ రేప్ [more]
కర్నూలు జిల్లా వెలుగోడులో దారుణం చోటు చేసుకుంది. ఒక గిరిజన మహిళను నలుగురు గ్యాంగ్ రేప్ చేశారు. భర్తను చెట్టుకు కట్టేసి గిరిజన మహిళను గ్యాంగ్ రేప్ చేయడంతో జిల్లా అంతటా చర్చనీయాంశమైంది. ప్రజా సంఘాలు ఆందోళనకు దిగాయి. గిరిజన మహిళకు న్యాయం చేయాలంటూ ఆందోళనకు దిగడంతో పోలీసులు పెద్దయెత్తున మొహరించారు. ఈ ఘటనకు పాల్పడిన వ్యక్తుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
Next Story