Mon Dec 23 2024 13:33:34 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : కేజ్రీ సింగిల్ హ్యాండ్ తో…?
ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ హ్యాట్రిక్ విక్టరీ నమోదు చేయనున్నారు. ఇప్పటికే ఆమ్ ఆద్మీ పార్టీ మ్యాజిక్ ఫిగర్ ను దాటేసింది. దాదాపు 45 [more]
ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ హ్యాట్రిక్ విక్టరీ నమోదు చేయనున్నారు. ఇప్పటికే ఆమ్ ఆద్మీ పార్టీ మ్యాజిక్ ఫిగర్ ను దాటేసింది. దాదాపు 45 [more]
ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ హ్యాట్రిక్ విక్టరీ నమోదు చేయనున్నారు. ఇప్పటికే ఆమ్ ఆద్మీ పార్టీ మ్యాజిక్ ఫిగర్ ను దాటేసింది. దాదాపు 45 స్థానాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ముందంజలో ఉంది. బీజేపీ 11 స్థానాల్లోనూ, కాంగ్రెస్ ఒక స్థానంలోనూ ఆధిక్యంలో ఉంది. అరవింద్ కేజ్రీవాల్ నాయకత్వానికే ఢిల్లీ ప్రజలు ఓటు వేశారని ఫలితాలను బట్టి అర్థమవుతుంది. ఆమ్ ఆద్మీ పార్టీ ని సింగిల్ హ్యాండ్ తో నడిపించి కేజ్రీవాల్ విజయ పథాన నడిపించారు.
Next Story