Fri Jan 10 2025 12:31:45 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : తెలంగాణలో విజయం ఎవరిదో చెప్పిన ఆరా సర్వే..!
తెలంగాణలో మళ్లీ టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఆరా సర్వే అంచనా వేసింది. ఈ సర్వే ప్రకారం రాష్ట్రంలో టీఆర్ఎస్ 75-85 స్థానాలు సాధిస్తుందని, కాంగ్రెస్ కూటమికి 25-35 స్థానాలు, బీజేపీకి 2-3 స్థానాలు, ఇతరులు 8-11 స్థానాలు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వే అంచనా వేసింది. కాంగ్రెస్ నేతృత్వంలోనే ప్రజాకూటమి ఓడిపోతుందని ఈ సర్వే స్పష్టంగా చెప్పింది.
Next Story