Mon Dec 23 2024 15:40:25 GMT+0000 (Coordinated Universal Time)
సుప్రీంకోర్టులో ఏబీకి ఎదురుదెబ్బ
ఏపీ ఇంటలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ పై ఏపీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. [more]
ఏపీ ఇంటలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ పై ఏపీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. [more]
ఏపీ ఇంటలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ పై ఏపీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. సుప్రీంకోర్టు స్టే ఇవ్వడంతో ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ కొనసాగుతున్నట్లే. ఏబీ వెంకటేశ్వరరావు ఇంటలిజెన్స్ చీఫ్ గా ఉన్నప్పుడు నిఘా పరికరాల కొనుగోళ్లలో అక్రమాలకు పాల్పడ్డారని ప్రభుత్వం సస్పెండ్ చేసింది. దీనిపై హైకోర్టుకు వెళ్లి ఏబీ వెంకటేశ్వరరావు తనకు అనుకూలంగా ఉత్తర్వులు తెచ్చుకున్నారు. దీంతో ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
Next Story