Mon Dec 23 2024 13:24:30 GMT+0000 (Coordinated Universal Time)
ఇద్దరూ రాలేదే…?
కర్ణాటక శాసనసభ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈరోజు సాయంత్రం 4గంటలకు కుమారస్వామి బలపరీక్ష ఉంటుందని స్పీకర్ ఇప్పటికే తెలిపారు. అయితే కర్ణాటక శాసనసభ సమావేశాలకు ఇప్పటి వరకూ 70 [more]
కర్ణాటక శాసనసభ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈరోజు సాయంత్రం 4గంటలకు కుమారస్వామి బలపరీక్ష ఉంటుందని స్పీకర్ ఇప్పటికే తెలిపారు. అయితే కర్ణాటక శాసనసభ సమావేశాలకు ఇప్పటి వరకూ 70 [more]
కర్ణాటక శాసనసభ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈరోజు సాయంత్రం 4గంటలకు కుమారస్వామి బలపరీక్ష ఉంటుందని స్పీకర్ ఇప్పటికే తెలిపారు. అయితే కర్ణాటక శాసనసభ సమావేశాలకు ఇప్పటి వరకూ 70 మంది శాసనసభ్యులే హాజరయ్యారు. ముఖ్యమంత్రి కుమారస్వామి, కాంగ్రెస్ పక్ష నేత సిద్ధరామయ్యలు సభకు ఇంకా హాజరుకాకపోవడం చర్చనీయాంశమైంది. కోరం లేకుండా చేస్తే బలపరీక్ష వాయిదా వేయవచ్చన్న వ్యూహంతోనే ఇలా సభకు రావడం లేదా? అన్న అనుమానాలను బీజేపీ సభ్యులు వ్యక్తం చేస్తున్నారు.
Next Story