Sun Dec 22 2024 23:34:15 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : దమ్మాలపాటి శ్రీనివాస్ పై ఏసీబీ కేసు నమోదు
మాజీ అడ్వొకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ పై ఏసీబీ కేసు నమోదు చేసింది. రాజధాని భూ కుంభకోణంలో తొలి కేసును ఏసీబీ నమోదు చేసింది. రాజధాని భూముల [more]
మాజీ అడ్వొకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ పై ఏసీబీ కేసు నమోదు చేసింది. రాజధాని భూ కుంభకోణంలో తొలి కేసును ఏసీబీ నమోదు చేసింది. రాజధాని భూముల [more]
మాజీ అడ్వొకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ పై ఏసీబీ కేసు నమోదు చేసింది. రాజధాని భూ కుంభకోణంలో తొలి కేసును ఏసీబీ నమోదు చేసింది. రాజధాని భూముల కొనుగోళ్లలో అక్రమాలకు దమ్మాల పాటి శ్రీనివాస్ పాల్పడినట్లు ఏసీబీ గుర్తించింది. అధికార దుర్వినయోగానికి పాల్పడ్డారన్న అభియోగాలపై కేసు నమోదు చేశారు. దమ్మాలపాటి శ్రీనివాస్ మామ, బావమరిది, బంధువుల పేరిట రాజధాని ప్రాంతంలో భూముల కొనుగోలు చేసినట్లు ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు. దమ్మాలపాటి శ్రీనివాస్ తో పాటు మరికొందరిపైనే కేసులు నమోదు చేసింది.
Next Story