Tue Dec 24 2024 02:00:58 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : అచ్చెన్నతో పాటు ఆ అధికారి కూడా అరెస్ట్
ఈఎస్ఐ స్కాంలో మాజీమంత్రి అచ్చెన్నాయుడుతో పాటు ఈఎస్ఐ మాజీ డైరెక్టర్ రమేష్ కుమార్ ను కూడా ఏసీబీ అధికారులు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రమేష్ కుమార్ ను [more]
ఈఎస్ఐ స్కాంలో మాజీమంత్రి అచ్చెన్నాయుడుతో పాటు ఈఎస్ఐ మాజీ డైరెక్టర్ రమేష్ కుమార్ ను కూడా ఏసీబీ అధికారులు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రమేష్ కుమార్ ను [more]
ఈఎస్ఐ స్కాంలో మాజీమంత్రి అచ్చెన్నాయుడుతో పాటు ఈఎస్ఐ మాజీ డైరెక్టర్ రమేష్ కుమార్ ను కూడా ఏసీబీ అధికారులు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రమేష్ కుమార్ ను తిరుపతిలో అరెస్ట్ చేశారు. విజిలెన్స్ నివేదిక ఆధారంగా ఏసీబీ పోలీసులు ీఅరెస్ట్ చేసినట్లు తెలిసింది. 16 వేల బయోమెట్రిక్ మిషన్ ను 70 వేలకు కొనుగోలు చేసినట్లు ఆధారాలు లభించడంతో రమేష్ కుమార్ ను అరెస్ట్ చేశారు. రమేష్ కుమార్ తో పాటు మరికొందరిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేయనున్నారు. ఈరోజు పది గంటలకు ఏసీబీ అధికారులు మీడియా సమావేశంలో వెల్లడించనున్నారు.
Next Story