Tue Dec 24 2024 02:05:43 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : జేసీ మాజీ పీఏ ఇంట్లో సోదాలు
మాజీ పార్లమెంటు సభ్యుడు జేసీ దివాకర్ రెడ్డి మాజీ పీఏ సురేష్ రెడ్డి ఇంట్లో అవినీతి నిరోధక శాఖ సోదాలు నిర్వహిస్తోంది. సురేష్ రెడ్డి పంచాయతీ రాజ్ [more]
మాజీ పార్లమెంటు సభ్యుడు జేసీ దివాకర్ రెడ్డి మాజీ పీఏ సురేష్ రెడ్డి ఇంట్లో అవినీతి నిరోధక శాఖ సోదాలు నిర్వహిస్తోంది. సురేష్ రెడ్డి పంచాయతీ రాజ్ [more]
మాజీ పార్లమెంటు సభ్యుడు జేసీ దివాకర్ రెడ్డి మాజీ పీఏ సురేష్ రెడ్డి ఇంట్లో అవినీతి నిరోధక శాఖ సోదాలు నిర్వహిస్తోంది. సురేష్ రెడ్డి పంచాయతీ రాజ్ శాఖలో ఏఈఈ గా విధులు నిర్వహిస్తున్నారు. జేసీ దివాకర్ రెడ్డి వద్ద చాలా కాలం సురేష రెడ్డి పీఏగా పనిచేశారు. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయన్న సమాచారంతో సురేష్ రెడ్డి ఇంట్లో ఏసీపీ సోదాలు నిర్వహిస్తోంది. సురేష్ రెడ్డికి మూడు కోట్ల రూపాయల వరకూ ఆస్తులు ఉన్నట్లు ఏసీబీ గుర్తించింది. బేతంచర్ల, అనంతపురం, పుట్టపర్తి బంధువుల ఇళ్లల్లో కూడా ఏకకాలంలో ఏసీబీ సోదాలు నిర్వహిస్తోంది.
Next Story