Tue Dec 24 2024 16:24:25 GMT+0000 (Coordinated Universal Time)
బెజవాడ దుర్గగుడిలో ఏసీబీ సోదాలు
విజయవాడ దుర్గగుడిలో గత రెండు రోజులుగా ఏసీబీ సోదాలు జరుగుతున్నాయి. అవినీతి జరిగిందన్న అనుమానంతో ఈ సోదాలు నిర్వహించారు. ప్రధనంగా చీరల విభాగం, ప్రొవిజన్ స్టోర్స్, ప్రసాదం [more]
విజయవాడ దుర్గగుడిలో గత రెండు రోజులుగా ఏసీబీ సోదాలు జరుగుతున్నాయి. అవినీతి జరిగిందన్న అనుమానంతో ఈ సోదాలు నిర్వహించారు. ప్రధనంగా చీరల విభాగం, ప్రొవిజన్ స్టోర్స్, ప్రసాదం [more]
విజయవాడ దుర్గగుడిలో గత రెండు రోజులుగా ఏసీబీ సోదాలు జరుగుతున్నాయి. అవినీతి జరిగిందన్న అనుమానంతో ఈ సోదాలు నిర్వహించారు. ప్రధనంగా చీరల విభాగం, ప్రొవిజన్ స్టోర్స్, ప్రసాదం కౌంటర్ లలో ఈ సోదాలు జరిగాయి. ఈరోజు కూడా సోదాలు జరిగే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. దుర్గగుడిలోని అన్ని విభాగాల్లో అవినీతి పెద్దయెత్తున చోటు చేసుకుంటున్నట్లు ఆరోపణల నేపథ్యంలో ఏసీబీ సోదాలు సంచలనం కల్గిస్తున్నాయి.
Next Story