Fri Dec 20 2024 18:25:44 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్: వైఎస్ జగన్ ప్రచార సభలో భారీ ప్రమాదం
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రచార సభలో భారీ ప్రమాదం చోటు చేసుకుంది. ఇవాళ తూర్పు గోదావరి జిల్లా మండపేటలో వైసీపీ ప్రచార సభ జరుగుతోంది. ఈ సభకు [more]
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రచార సభలో భారీ ప్రమాదం చోటు చేసుకుంది. ఇవాళ తూర్పు గోదావరి జిల్లా మండపేటలో వైసీపీ ప్రచార సభ జరుగుతోంది. ఈ సభకు [more]
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రచార సభలో భారీ ప్రమాదం చోటు చేసుకుంది. ఇవాళ తూర్పు గోదావరి జిల్లా మండపేటలో వైసీపీ ప్రచార సభ జరుగుతోంది. ఈ సభకు పెద్ద ఎత్తున ప్రజలు హాజరయ్యారు. దీంతో కొందరు సభ జరుగుతున్న కూడలిలో ఉన్న ఒక అంతస్థు భవనంపైకి ఎక్కారు. ఈ భవనం రెయిలింగ్ ఒక్కసారి కూలడంతో సుమారు 50 మంది కింద పడిపోయారు. చాలా మందికి గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలిస్తున్నారు. సంఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story