Tue Dec 24 2024 13:44:56 GMT+0000 (Coordinated Universal Time)
వైసీపీకి అచ్చెన్న వార్నింగ్
తెలుగుదేశం పార్టీ నేతలపై వైసీపీ దాడులు రోజురోజుకూ పెరుగుతున్నాయని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆందోళన చెందారు. తీరు మార్చుకోకుంటే ఎదురు దాడులు చేస్తామని ఆయన హెచ్చరించారు. [more]
తెలుగుదేశం పార్టీ నేతలపై వైసీపీ దాడులు రోజురోజుకూ పెరుగుతున్నాయని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆందోళన చెందారు. తీరు మార్చుకోకుంటే ఎదురు దాడులు చేస్తామని ఆయన హెచ్చరించారు. [more]
తెలుగుదేశం పార్టీ నేతలపై వైసీపీ దాడులు రోజురోజుకూ పెరుగుతున్నాయని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆందోళన చెందారు. తీరు మార్చుకోకుంటే ఎదురు దాడులు చేస్తామని ఆయన హెచ్చరించారు. ఒంగోలులో 26వ డివిజన్ కార్పొరేటర్ రవితేజను వైసీపీ నేతలు వేధింపులకు గురి చేస్తున్నారని అచ్చెన్నాయుడు అన్నారు. రవితేజ ఇంట్లో మహిళల పట్ల కూడా అసభ్యంగా ప్రవర్తించారని, వారిపై పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేయాలని అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు. తమ సహనాన్ని పరీక్షించవద్దని, తీవ్ర పరిణామాలుంటాయని వైసీపీ నేతలకు అచ్చెన్నాయుడు వార్నింగ్ ఇచ్చారు.
Next Story