Wed Dec 25 2024 18:19:53 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : అచ్చెన్నాయుడు నియామకం… పొలిట్ బ్యూరోలో?
ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా అచ్చెన్నాయుడును నియమించారు. ఈ మేరకు టీడీపీ ప్రకటన విడుదల చేసింది. పొలిట్ బ్యూరోలోకి మొత్తం 24 మందిని సభ్యులుగా చేర్చుకున్నారు. తెలంగాణ [more]
ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా అచ్చెన్నాయుడును నియమించారు. ఈ మేరకు టీడీపీ ప్రకటన విడుదల చేసింది. పొలిట్ బ్యూరోలోకి మొత్తం 24 మందిని సభ్యులుగా చేర్చుకున్నారు. తెలంగాణ [more]
ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా అచ్చెన్నాయుడును నియమించారు. ఈ మేరకు టీడీపీ ప్రకటన విడుదల చేసింది. పొలిట్ బ్యూరోలోకి మొత్తం 24 మందిని సభ్యులుగా చేర్చుకున్నారు. తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిగా ఎల్ రమణను తిరిగి కొనసాగిస్తూ చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. వివిధ కమిటీలను కూడా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రకటించారు. 27 మంది సభ్యులతో సెంట్రల్ కమిటీని ఏర్పాటు చేశారు.
Next Story