Sat Dec 28 2024 11:25:42 GMT+0000 (Coordinated Universal Time)
జగన్ కు అచ్చెన్న సవాల్
ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు మాజీ మంత్రి అచ్చెన్నాయుడు సవాల్ విసిరారు. తాను తప్పు చేసి ఉంటే శిక్షించవచ్చని తెలిపారు. ఈఎస్ఐ స్కామ్ లో తన పాత్ర [more]
ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు మాజీ మంత్రి అచ్చెన్నాయుడు సవాల్ విసిరారు. తాను తప్పు చేసి ఉంటే శిక్షించవచ్చని తెలిపారు. ఈఎస్ఐ స్కామ్ లో తన పాత్ర [more]
ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు మాజీ మంత్రి అచ్చెన్నాయుడు సవాల్ విసిరారు. తాను తప్పు చేసి ఉంటే శిక్షించవచ్చని తెలిపారు. ఈఎస్ఐ స్కామ్ లో తన పాత్ర ఉందంటూ తప్పుడు ప్రచారం ప్రభుత్వం చేస్తుందన్నారు. డబ్లులు లేకుంటే బిక్షాటన చేసైనా కార్యక్రమాలు చేస్తానని, తప్పు చేయాల్సిన అవసరం తనకు లేదని అచ్చెన్నాయుడు అన్నారు. అధికారం మీ చేతుల్లో ఉంది కాబట్టి ఏదైనా చేసుకోవచ్చని సవాల్ విసిరారు. ఇది రాక్షస ప్రభుత్వమన్నారు.
Next Story