Sun Nov 24 2024 06:51:29 GMT+0000 (Coordinated Universal Time)
రెండో రోజు అచ్చెన్నాయుడిని విచారిస్తున్న
మాజీ మంత్రి అచ్చెన్నాయుడిని ఏసీబీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఈరోజు సాయంత్రం వరకూ అచ్చెన్నాయుడిని ఏసీబీ అధికారులు ప్రశ్నించనున్నారు. ఈఎస్ఐ స్కామ్ కేసులో ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసిన [more]
మాజీ మంత్రి అచ్చెన్నాయుడిని ఏసీబీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఈరోజు సాయంత్రం వరకూ అచ్చెన్నాయుడిని ఏసీబీ అధికారులు ప్రశ్నించనున్నారు. ఈఎస్ఐ స్కామ్ కేసులో ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసిన [more]
మాజీ మంత్రి అచ్చెన్నాయుడిని ఏసీబీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఈరోజు సాయంత్రం వరకూ అచ్చెన్నాయుడిని ఏసీబీ అధికారులు ప్రశ్నించనున్నారు. ఈఎస్ఐ స్కామ్ కేసులో ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అచ్చెన్నాయుడు గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే నిన్నటి విచారణలో తాను మంత్రిని కాకమునుపై మందుల కొనుగోళ్లు జరిగాయని అచ్చెన్నాయుడు చెప్పినట్లు తెలిసింది. అచ్చెన్నాయుడితో పాటు మరో నలుగురిని కూడా ఈఎస్ఐ స్కామ్ లో అధికారులు ప్రశ్నిస్తున్నారు.
Next Story