Fri Dec 27 2024 20:14:05 GMT+0000 (Coordinated Universal Time)
అచ్చెన్నాయుడిని ఎన్ఆర్ఐ ఆసుపత్రికి షిఫ్ట్ చేసిన అధికారులు
మాజీ మంత్రి అచ్చెన్నాయుడును అధికారులు ఎన్ఆర్ఐ ఆసుపత్రికి తరలించారు. అచ్చెన్నాయుడుకు కరోనా సోకడంతో హైకోర్టు ఆదేశాల మేరకు ఆయనను ఎన్ఆర్ఐ ఆసుపత్రిలో చేర్చారు. అచ్చెన్నాయుడు గుంటూరులోని రమేష్ [more]
మాజీ మంత్రి అచ్చెన్నాయుడును అధికారులు ఎన్ఆర్ఐ ఆసుపత్రికి తరలించారు. అచ్చెన్నాయుడుకు కరోనా సోకడంతో హైకోర్టు ఆదేశాల మేరకు ఆయనను ఎన్ఆర్ఐ ఆసుపత్రిలో చేర్చారు. అచ్చెన్నాయుడు గుంటూరులోని రమేష్ [more]
మాజీ మంత్రి అచ్చెన్నాయుడును అధికారులు ఎన్ఆర్ఐ ఆసుపత్రికి తరలించారు. అచ్చెన్నాయుడుకు కరోనా సోకడంతో హైకోర్టు ఆదేశాల మేరకు ఆయనను ఎన్ఆర్ఐ ఆసుపత్రిలో చేర్చారు. అచ్చెన్నాయుడు గుంటూరులోని రమేష్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మెరుగైన చికిత్స కోసం ఎన్ఆర్ఐ ఆసుపత్రికి తరలించామని అధికారులు చెబుతున్నారు. ఈఎస్ఐ స్కామ్ లో అరెస్టయిన అచ్చెన్నాయుడు గత రెండు నెలలుగా ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నారు.
Next Story