Thu Dec 26 2024 14:09:05 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : అచ్చెన్నాయుడు అరెస్ట్
తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. కోటబొమ్మాలి పోలీస్ స్టేషన్ లో ఆయనపై కేసు నమోదయింది. వైసీపీ సర్పంచ్ అభ్యర్థిని అచ్చెన్నాయుడు బెదిరించినట్లు [more]
తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. కోటబొమ్మాలి పోలీస్ స్టేషన్ లో ఆయనపై కేసు నమోదయింది. వైసీపీ సర్పంచ్ అభ్యర్థిని అచ్చెన్నాయుడు బెదిరించినట్లు [more]
తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. కోటబొమ్మాలి పోలీస్ స్టేషన్ లో ఆయనపై కేసు నమోదయింది. వైసీపీ సర్పంచ్ అభ్యర్థిని అచ్చెన్నాయుడు బెదిరించినట్లు ఫిర్యాదు అందడంతో పోలీసులుకేసు నమోదు చేసి ఆయనను అరెస్టు చేసి కోట బొమ్మాలి పోలీస్ స్టేషన్ కు తరలించారు. నిమ్మాడ అచ్చెన్నాయుడు సొంత గ్రామం. ఏకగ్రీవం చేసుకుందామని ప్రయత్నించి వైసీపీ అభ్యర్థిని అచ్చెన్నాయుడు బెదిరించారన్న ఆరోపణలు ఉన్నాయి. దీంతో నిమ్మాడలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి.
Next Story