అచ్చెన్నాయుడు సంచలన వ్యాఖ్యలు…టీడీపీ అధికారంలోకి రాగానే?
టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ గెలిస్తే తాను ఖచ్చితంగా హోంమంత్రిని అవుతానని చెప్పారు. చంద్రబాబునాయుడును ఒప్పించి అయినా హోంమంత్రిని అవుతానని తెలిపారు. [more]
టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ గెలిస్తే తాను ఖచ్చితంగా హోంమంత్రిని అవుతానని చెప్పారు. చంద్రబాబునాయుడును ఒప్పించి అయినా హోంమంత్రిని అవుతానని తెలిపారు. [more]
టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ గెలిస్తే తాను ఖచ్చితంగా హోంమంత్రిని అవుతానని చెప్పారు. చంద్రబాబునాయుడును ఒప్పించి అయినా హోంమంత్రిని అవుతానని తెలిపారు. పోలీసులు వైసీపీ కార్యకర్తల కంటే దారుణంగా వ్యవహరిస్తున్నారన్నారు. తప్పుడు కేసులు పెడుతున్న పోలీసులను ఎక్కడున్నా విడిచిపెట్టే ప్రసక్తి లేదని అచ్చెన్నాయుడు అన్నారు. పోలీసు తీరును చూసి ఉద్యోగులు సయితం సిగ్గుపడుతున్నారన్నారు. తాను నాయకులను తప్పుపట్టడం లేదని, పోలీసుల తీరునే తప్పుపడుతున్నారన్నారు. టీడీపీ అధికారంలోకి రాగానే తప్పుడు కేసులు పెడుతున్న పోలీసులు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని అచ్చెన్నాయుడు హెచ్చరించారు.