Thu Dec 26 2024 14:18:53 GMT+0000 (Coordinated Universal Time)
నేడు విచారణకు అచ్చెన్నాయుడు బెయిల్ పిటీషన్
టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు బెయిల్ పిటీషన్ నేడు విచారణకు రానుంది. ప్రస్తుతం అచ్చెన్నాయుడు శ్రీకాకుళం జిల్లా జైలులో ఉన్నారు. పంచాయతీ ఎన్నికల సందర్భంగా అభ్యర్థిని బెదిరించారన్న [more]
టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు బెయిల్ పిటీషన్ నేడు విచారణకు రానుంది. ప్రస్తుతం అచ్చెన్నాయుడు శ్రీకాకుళం జిల్లా జైలులో ఉన్నారు. పంచాయతీ ఎన్నికల సందర్భంగా అభ్యర్థిని బెదిరించారన్న [more]
టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు బెయిల్ పిటీషన్ నేడు విచారణకు రానుంది. ప్రస్తుతం అచ్చెన్నాయుడు శ్రీకాకుళం జిల్లా జైలులో ఉన్నారు. పంచాయతీ ఎన్నికల సందర్భంగా అభ్యర్థిని బెదిరించారన్న కేసులో అచ్చెన్నాయుడును పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆయనకు 14 రోజులు రిమాండ్ విధించారు. అయితే నేడు అచ్చెన్నాయుడు బెయిల్ పిటీషన్ విచారణకు రానుంది. ఈరోజు కొందరు టీడీపీ అగ్రనేతలు అచ్చెన్నాయుడిని కలిసే అవకాశముంది.
Next Story