Thu Dec 26 2024 14:50:06 GMT+0000 (Coordinated Universal Time)
కస్టడీ కోసం అచ్చెన్నాయుడును?
టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ను తమ కస్టడీ కి ఇవ్వాల్సిందిగా పోలీసులు పిటీషన్ వేశారు. నిమ్మాడ లో జరిగిన ఘటనలో అచ్చెన్నాయుడు అరెస్ట్ అయి జైలులో [more]
టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ను తమ కస్టడీ కి ఇవ్వాల్సిందిగా పోలీసులు పిటీషన్ వేశారు. నిమ్మాడ లో జరిగిన ఘటనలో అచ్చెన్నాయుడు అరెస్ట్ అయి జైలులో [more]
టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ను తమ కస్టడీ కి ఇవ్వాల్సిందిగా పోలీసులు పిటీషన్ వేశారు. నిమ్మాడ లో జరిగిన ఘటనలో అచ్చెన్నాయుడు అరెస్ట్ అయి జైలులో ఉన్నారు. వైసీపీ అభ్యర్థి నామినేషన్ ను అడ్డుకున్న కేసులో అచ్చెన్నాయుడును అరెస్ట్ చేసిన పోలీసులు ఆయనను కస్టడీకి కోరారు. ఈ కేసులో ప్రధాన నిందితులు పరారీలో ఉండటంతో పోలీసులు అచ్చెన్నాయుడు కస్టడీ పిటీషన్ ను వేశారు. అయితే సోమవారం అచ్చెన్నాయుడు బెయిల్ పిటీషన్ న్యాయస్థానంలో విచారణకు రానుంది.
Next Story