Thu Dec 26 2024 13:59:42 GMT+0000 (Coordinated Universal Time)
నేడు జిల్లా జైలు నుంచి అచ్చెన్నాయుడు
తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడుకు బెయిల్ మంజూరయింది. ఆయన ఈరోజు జైలు నుంచి విడుదల కానున్నారు. సోంపేట అదనపు జిల్లా కోర్టు అచ్చెన్నాయుడుకు బెయిల్ మంజూరు [more]
తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడుకు బెయిల్ మంజూరయింది. ఆయన ఈరోజు జైలు నుంచి విడుదల కానున్నారు. సోంపేట అదనపు జిల్లా కోర్టు అచ్చెన్నాయుడుకు బెయిల్ మంజూరు [more]
తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడుకు బెయిల్ మంజూరయింది. ఆయన ఈరోజు జైలు నుంచి విడుదల కానున్నారు. సోంపేట అదనపు జిల్లా కోర్టు అచ్చెన్నాయుడుకు బెయిల్ మంజూరు చేసింది. నామినేషన్ లు వేయకుండా బెదిరించారన్న కేసులో అచ్చెన్నాయుడు అరెస్ట్ అయి వారంరోజులుగా జిల్లా జైలులో ఉన్న సంగతి తెలిసిందే. అయితే సోమవారం బెయిల్ పిటీషన్ దాఖలు చేయడంతో అచ్చెన్నాయుడుకు బెయిల్ మంజూరయింది. ఈరోజు జిల్లా జైలు నుంచి అచ్చెన్నాయుడు విడుదల కానున్నారు.
Next Story