Thu Dec 26 2024 14:23:57 GMT+0000 (Coordinated Universal Time)
వైసీపీ ఎంపీలు రాజీనామా చేస్తే పోటీ పెట్టం
వైసీపీ ఎంపీలు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా రాజీనామా చేేస్తే తాము పోటీకి పెట్టమని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తెలిపారు. వైసీపీ ఎంపీలు రాజీనామా [more]
వైసీపీ ఎంపీలు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా రాజీనామా చేేస్తే తాము పోటీకి పెట్టమని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తెలిపారు. వైసీపీ ఎంపీలు రాజీనామా [more]
వైసీపీ ఎంపీలు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా రాజీనామా చేేస్తే తాము పోటీకి పెట్టమని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తెలిపారు. వైసీపీ ఎంపీలు రాజీనామా చేయాలని అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ కాకుండా కాపాడాల్సిన బాధ్యత అధికార పార్టీపైనే ఉందన్నారు. తాము రాజీనామాలకు భయపడటం లేదని, అయితే అధికార పార్టీ ఎంపీీలు చేస్తేనే కేంద్ర ప్రభుత్వంపై వత్తిడి పెరుగుతుందని అచ్చెన్నాయుడు అభిప్రాయపడ్డారు.
Next Story