Fri Dec 27 2024 04:18:50 GMT+0000 (Coordinated Universal Time)
రాజీనామాలు చేయాల్సిందే… వైసీపీకి అచ్చెన్న సవాల్
విాశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ విషయంలో వైసీపీ పార్లమెంటు సభ్యులు రాజీనామా చేయాలని టీడీపీ నేతలు డిమాండ్ చేశారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఇప్పటికైనా వైసీపీ [more]
విాశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ విషయంలో వైసీపీ పార్లమెంటు సభ్యులు రాజీనామా చేయాలని టీడీపీ నేతలు డిమాండ్ చేశారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఇప్పటికైనా వైసీపీ [more]
విాశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ విషయంలో వైసీపీ పార్లమెంటు సభ్యులు రాజీనామా చేయాలని టీడీపీ నేతలు డిమాండ్ చేశారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఇప్పటికైనా వైసీపీ ఎంపీలు రాజీనామా చేస్తేనే స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ ఆగుతుందన్నారు. లేకుంటే ఆ పాపాన్ని వైసీపీ మోయాల్సి వస్తుందని అచ్చెన్నాయుడు హెచ్చరించారు. వైసీపీ ఎంపీలు రాజీనామా చేయకపోతే వారి ఇళ్లను ముట్టడిస్తామని హెచ్చరించారు.
Next Story