Fri Dec 27 2024 03:57:32 GMT+0000 (Coordinated Universal Time)
ఎస్ఈసీ ఉన్నట్లా? లేనట్లా? అచ్చెన్నాయుడు ధ్వజం
టీడీపీ నేతలపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయకపోతే పెద్దయెత్తున ఆందోళనకు దిగుతామని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు హెచ్చరించారు. టీడీపీ నేతలను వేధిస్తూ అక్రమ కేసులు పెడుతున్నా [more]
టీడీపీ నేతలపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయకపోతే పెద్దయెత్తున ఆందోళనకు దిగుతామని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు హెచ్చరించారు. టీడీపీ నేతలను వేధిస్తూ అక్రమ కేసులు పెడుతున్నా [more]
టీడీపీ నేతలపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయకపోతే పెద్దయెత్తున ఆందోళనకు దిగుతామని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు హెచ్చరించారు. టీడీపీ నేతలను వేధిస్తూ అక్రమ కేసులు పెడుతున్నా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. పోలీసులు వైసీపీకి వంత పాడుతున్నారన్నారు. టీడీపీ నేతలకు వర్తించిన సెక్షన్లు వైైసీపీ నేతలకు వర్తించవా? అని అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. ఆర్థికంగా టీడీపీ నేతలను దెబ్బతీసేందుకు చివరకు పంట పొలాలను కూడా తగులపెడుతున్నారని అచ్చెన్నాయుడు ఆరోపించారు.
Next Story