Thu Dec 26 2024 02:14:06 GMT+0000 (Coordinated Universal Time)
ఇంకా నిర్ణయం తీసుకోలేదు
ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను బహిష్కరించాలని తెలుగుదేశం పార్టీ ఇంకా నిర్ణయం తీసుకోలేదని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తెలిపారు. తాము జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు ఫ్రెష్ నోటిఫికేషన్ [more]
ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను బహిష్కరించాలని తెలుగుదేశం పార్టీ ఇంకా నిర్ణయం తీసుకోలేదని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తెలిపారు. తాము జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు ఫ్రెష్ నోటిఫికేషన్ [more]
ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను బహిష్కరించాలని తెలుగుదేశం పార్టీ ఇంకా నిర్ణయం తీసుకోలేదని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తెలిపారు. తాము జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు ఫ్రెష్ నోటిఫికేషన్ ఇవ్వాలని డిమాండ్ చేశామని చెప్పారు. అయితే దీనిపై ఇంకా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిర్ణయం తీసుకోలేదన్నారు. నిర్ణయం తీసుకున్న తర్వాతనే ఎన్నికలపై తాము ఆలోచిస్తామని అచ్చెన్నాయుడు చెప్పారు. టీడీపీ బీజేపీలో విలీనం అవుతుందంటూ జరుగుతున్న దుష్ప్రచారాన్ని అచ్చెన్నాయుడు ఖండించారు.
Next Story