Thu Dec 26 2024 02:46:39 GMT+0000 (Coordinated Universal Time)
అధికారంలో ఉన్నప్పుడు పట్టించుకుని ఉంటే?
తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. తిరుపతి ఉప ఎన్నికల్లో ప్రచారంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. టీడీపీ కార్యకర్తలు పూర్తిగా నైరాశ్యంలో [more]
తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. తిరుపతి ఉప ఎన్నికల్లో ప్రచారంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. టీడీపీ కార్యకర్తలు పూర్తిగా నైరాశ్యంలో [more]
తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. తిరుపతి ఉప ఎన్నికల్లో ప్రచారంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. టీడీపీ కార్యకర్తలు పూర్తిగా నైరాశ్యంలో ఉన్నారని అచ్చెన్నాయుడు అభిప్రాయపడ్డారు. అధికారంలో ఉన్నప్పుడు వారిని పట్టించుకుని ఉంటే ఈ పరిస్థితి ఏర్పడేది కాదని అచ్చెన్నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. అధికారం వస్తే ప్రజలు, అభివృద్ధి తప్ప చంద్రబాబుకు ఏదీ గుర్తుకు రాదని అచ్చెన్నాయుడు అన్నారు. తన నుంచి మామూలు నేత వరకూ ఇలాగే వ్యవహరిస్తారని అచ్చెన్నాయుడు అన్నారు.
Next Story