Wed Dec 25 2024 15:02:55 GMT+0000 (Coordinated Universal Time)
వారిని ఆదుకోకుంటే ఇక అంతే
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు లేఖ రాశారు. రాష్ట్రంలో ప్రయివేటు ఉపాధ్యాయుల పరిస్థితి దారుణంగా ఉందన్నారు. కరోనా కారణంగా పాఠశాలలన్నీ [more]
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు లేఖ రాశారు. రాష్ట్రంలో ప్రయివేటు ఉపాధ్యాయుల పరిస్థితి దారుణంగా ఉందన్నారు. కరోనా కారణంగా పాఠశాలలన్నీ [more]
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు లేఖ రాశారు. రాష్ట్రంలో ప్రయివేటు ఉపాధ్యాయుల పరిస్థితి దారుణంగా ఉందన్నారు. కరోనా కారణంగా పాఠశాలలన్నీ మూత పడ్డాయని, దీంతో వారు వేతనాలకు అందక ఇబ్బందులు పడుతున్నారని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. దాదాపు ఐదు లక్షల మంది టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ ఉన్నారని, ఇప్పటికే 25 మంది ఉపాధ్యాయులు మృతి చెందారని అచ్చెన్నాయుడు తెలిపారు. ఒక్కొక్క ఉపాధ్యాయుడికి పదివేల చొప్పున ఆర్థిక సాయం అందించాలని ఆయన తాను రాసిన లేఖలో కోరారు.
Next Story