Wed Dec 25 2024 15:21:28 GMT+0000 (Coordinated Universal Time)
మన రాష్ట్రంపై ఎందుకు ఆంక్షలు విధిస్తారు?
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వ్యాప్తి తీవ్రత లేకపోతే ఇతర రాష్ట్రాలు ఏపీ పై ఆంక్షలు ఎందుకు విధిస్తాయని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. ఎన్ 440 [more]
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వ్యాప్తి తీవ్రత లేకపోతే ఇతర రాష్ట్రాలు ఏపీ పై ఆంక్షలు ఎందుకు విధిస్తాయని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. ఎన్ 440 [more]
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వ్యాప్తి తీవ్రత లేకపోతే ఇతర రాష్ట్రాలు ఏపీ పై ఆంక్షలు ఎందుకు విధిస్తాయని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. ఎన్ 440 కె వేరియంట్ తీవ్రతకు భయపడే ఈ ఆంక్షలు విధించాయన్నారు. ఢిల్లీకి ఏపీ వాసులు వెళితే 14రోజులు క్వారంటైన్ లో ఉండాలని ఎందుకు నిబంధనలు విధించారని అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. కరోనా తీవ్రతపై హైకోర్టు అడిగిన ప్రశ్నలకు సమాధానం ప్రభుత్వం చెప్పగలదా? అని అచ్చెన్నాయుడు నిలదీశారు.
Next Story