Wed Dec 25 2024 02:58:49 GMT+0000 (Coordinated Universal Time)
అధికారంలోకి రానివ్వండి.. చూపిస్తాం
వైసీపీ ప్రభుత్వంపై తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఫైర్ అయ్యారు. కక్షలతోనే జగన్ పాలన రాష్ట్రంలో సాగుతుందన్నారు. రాజకీయ కక్షలతో ఇంకెంతమందిని బలి తీసుకుంటారని అచ్చెన్నాయుడు [more]
వైసీపీ ప్రభుత్వంపై తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఫైర్ అయ్యారు. కక్షలతోనే జగన్ పాలన రాష్ట్రంలో సాగుతుందన్నారు. రాజకీయ కక్షలతో ఇంకెంతమందిని బలి తీసుకుంటారని అచ్చెన్నాయుడు [more]
వైసీపీ ప్రభుత్వంపై తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఫైర్ అయ్యారు. కక్షలతోనే జగన్ పాలన రాష్ట్రంలో సాగుతుందన్నారు. రాజకీయ కక్షలతో ఇంకెంతమందిని బలి తీసుకుంటారని అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. కర్నూలు జిల్లాలో ఇద్దరు టీడీపీ నేతల దారుణ హత్య కు వైసీపీ నేతలే కారణమని అచ్చెన్నాయుడు అన్నారు. ఈ హత్యల వెనక వైసీపీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి హస్తం ఉందని తెలిసినా పోలీసులు పట్టించుకోవడం లేదన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తామేంటో చూపిస్తామని అచ్చెన్నాయుడు అన్నారు.
Next Story