Wed Dec 25 2024 03:22:52 GMT+0000 (Coordinated Universal Time)
కోర్టు తలంటితే కాని క్లారిటీ రాదా?
రాష్ట్రంలో పది, ఇంటర్ పరీక్షలను రద్దు చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు స్వాగతించారు. ఇది విద్యార్థులు, వారి తల్లిదండ్రుల విజయమని అన్నారు. [more]
రాష్ట్రంలో పది, ఇంటర్ పరీక్షలను రద్దు చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు స్వాగతించారు. ఇది విద్యార్థులు, వారి తల్లిదండ్రుల విజయమని అన్నారు. [more]
రాష్ట్రంలో పది, ఇంటర్ పరీక్షలను రద్దు చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు స్వాగతించారు. ఇది విద్యార్థులు, వారి తల్లిదండ్రుల విజయమని అన్నారు. కోర్టు మొట్టికాయలు వేస్తే తప్ప ముఖ్యమంత్రికి క్లారిటీ రాలేదని అచ్చెన్నాయుడు ఎద్దేవా చేశారు. యువత తలచుకుంటే దేనినైనా సాధిస్తారని దీనిద్వారా మరోసారి రుజువయిందని అచ్చెన్నాయుడు అభిప్రాయపడ్డారు. నారా లోకేష్ పరీక్షల రద్దు కోసం రెండు నెలల నుంచి అలుపెరుగని పోరాటం చేశారని అచ్చెన్నాయుడు కితాబిచ్చారు.
Next Story