Tue Dec 24 2024 12:17:14 GMT+0000 (Coordinated Universal Time)
మా జోలికి వస్తే బులుగు బ్యాచ్ కు మూడినట్లే
వైసీపీ నేతలకు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు వార్నింగ్ ఇచ్చారు. టీడీపీ శ్రేణులపై దాడులకు పాల్పడితే ఊరుకునేది లేదన్నారు. గుంటూరు జిల్లా పెదకూరపాడు మండటం కంభంపాడు [more]
వైసీపీ నేతలకు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు వార్నింగ్ ఇచ్చారు. టీడీపీ శ్రేణులపై దాడులకు పాల్పడితే ఊరుకునేది లేదన్నారు. గుంటూరు జిల్లా పెదకూరపాడు మండటం కంభంపాడు [more]
వైసీపీ నేతలకు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు వార్నింగ్ ఇచ్చారు. టీడీపీ శ్రేణులపై దాడులకు పాల్పడితే ఊరుకునేది లేదన్నారు. గుంటూరు జిల్లా పెదకూరపాడు మండటం కంభంపాడు ఘటనలో టీడీపీ శ్రేణులపై వైసీపీ నేతలు దాడులు చేయడాన్ని అచ్చెన్నాయుడు ఖండించారు. తెలుగుదేశం పార్టీ శ్రేణుల జోలికి వస్తే వైసీపీకి మూడినట్లేనని అచ్చెన్నాయుడు హెచ్చరించారు. పోలీసులు వైసీపీ నేతలకు తొత్తులుగా మారారన్నారు. కార్యకర్తల జోలికి వస్తే బులుగు బ్యాచ్ కు మూడినట్లేనని అచ్చెన్నాయుడు వార్నింగ్ ఇచ్చారు.
Next Story