Tue Dec 24 2024 12:13:52 GMT+0000 (Coordinated Universal Time)
అధికారంలోకి వస్తాం… అందరి లెక్కలు తేలుస్తాం
జగన్ తెలుగుదేశం పార్టీని నాశనం చేయాలని చూస్తున్నారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. ఆర్థికంగా టీడీపీ నేతలను ఇబ్బంది పెడుతున్నారని చెప్పారు. వ్యాపారాలను నాశనం చేసి, [more]
జగన్ తెలుగుదేశం పార్టీని నాశనం చేయాలని చూస్తున్నారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. ఆర్థికంగా టీడీపీ నేతలను ఇబ్బంది పెడుతున్నారని చెప్పారు. వ్యాపారాలను నాశనం చేసి, [more]
జగన్ తెలుగుదేశం పార్టీని నాశనం చేయాలని చూస్తున్నారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. ఆర్థికంగా టీడీపీ నేతలను ఇబ్బంది పెడుతున్నారని చెప్పారు. వ్యాపారాలను నాశనం చేసి, భూములను స్వాధీనం చేసుకోవడం వల్ల టీడీపీ దెబ్బతింటుందని జగన్ భావిస్తున్నారని అచ్చెన్నాయుడు అభిప్రాయపడ్డారు. అయితే అది సాధ్యం కాదన్న విషయాన్ని జగన్ తెలుసుకోవాలన్నారు. చంద్రబాబు వచ్చే ఎన్నికల్లో 155 స్థానాలతో గెలవబోతున్నారని అచ్చెన్నాయుడు జోస్యం చెప్పారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత అందరి లెక్కలు తేలుస్తామని అచ్చెన్నాయుడు హెచ్చరించారు.
Next Story