Sat Nov 23 2024 07:29:45 GMT+0000 (Coordinated Universal Time)
వైసీపీ నేతలకు ఆప్షన్ ఇచ్చిన అచ్చెన్న
రెండున్నరేళ్ల నుంచి ఉత్తరాంధ్ర అభివృద్ధిని వైసీపీ ప్రభుత్వం నాశనం చేసిందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధిపై చర్చకు రావాలని ఏపీ ముఖ్యమంత్రి జగన్ [more]
రెండున్నరేళ్ల నుంచి ఉత్తరాంధ్ర అభివృద్ధిని వైసీపీ ప్రభుత్వం నాశనం చేసిందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధిపై చర్చకు రావాలని ఏపీ ముఖ్యమంత్రి జగన్ [more]
రెండున్నరేళ్ల నుంచి ఉత్తరాంధ్ర అభివృద్ధిని వైసీపీ ప్రభుత్వం నాశనం చేసిందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధిపై చర్చకు రావాలని ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు సవాల్ విసిరారు. ఉత్తరాంధ్రలో ఉన్న మంత్రులందరూ ఎస్ బాస్ అనే వారేనని అచ్చెన్నాయుుడు అన్నారు. అభివృద్ధిపై చర్చకు సిద్ధంగా వైసీపీ ప్రభుత్వం ఉందా అని అచ్చెన్నాయుడు నిలదీశారు. వేదిక ఎక్కడో తేల్చాలని వైసీపీ నేతలకే అచ్చెన్నాయుడు ఆప్షన్ ఇచ్చారు. సీఎం వద్ద అభివృద్ధిపై చర్చించే మంత్రులే లేరన్నారు. అభివృద్ధి చేయలేకనే మూడు రాజధానుల ప్రతిపాదనను తెచ్చారని అచ్చెన్నాయుడు అన్నారు.
Next Story