ఆ గోతుల్లోనే మిమ్మల్ని పూడ్చేస్తారు.. అచ్చెన్న శాపనార్థాలు
వైసీపీ ప్రభుత్వంపై తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఫైర్ అయ్యారు. ప్రతి పనికీ జే ట్యాక్స్ కట్టాల్సి వస్తుందన్నారు. కాంట్రాక్టర్లను బెదిరించి మరీ ప్రయివేటు ట్యాక్స్ [more]
వైసీపీ ప్రభుత్వంపై తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఫైర్ అయ్యారు. ప్రతి పనికీ జే ట్యాక్స్ కట్టాల్సి వస్తుందన్నారు. కాంట్రాక్టర్లను బెదిరించి మరీ ప్రయివేటు ట్యాక్స్ [more]
వైసీపీ ప్రభుత్వంపై తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఫైర్ అయ్యారు. ప్రతి పనికీ జే ట్యాక్స్ కట్టాల్సి వస్తుందన్నారు. కాంట్రాక్టర్లను బెదిరించి మరీ ప్రయివేటు ట్యాక్స్ వసూలు చేస్తున్నారని అచ్చెన్నాయుడు ఆరోపించారు. రాష్ట్ర స్థాయిలో జే ట్యాక్స్, జిల్లా స్థాయిలో మినిస్టర్ ట్యాక్స్, నియోజకవర్గంలో ఎమ్మెల్యే ట్యాక్స్ చెల్లిస్తేనే కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించాల్సి వస్తుందన్నారు. రాయదుర్గంలో ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి సన్నిహితుడు జయరాంరెడ్డి కాంట్రాక్టర్ ను బెదిరించడం ఈ కోవలోకి చెందినదేనని అచ్చెన్నాయుడు మండి పడ్డారు. రహదారులపై పడిన గోతుల్లోనే ఈ ప్రభుత్వాన్ని ప్రజలు పూడ్చి పెడతారని అచ్చెన్నాయుడు శాపనార్థాలు పెట్టారు.