Tue Dec 24 2024 00:52:43 GMT+0000 (Coordinated Universal Time)
achennaidu : జగన్ కు అచ్చెన్న లేటెస్ట్ ఛాలెంజ్
జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను టీడీపీ బహిష్కరించిందని, ప్రస్తుతం వస్తున్న ఫలితాలకు విలువ లేదని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. ఈ ఫలితాలు బోగస్ అని అన్నారు. [more]
జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను టీడీపీ బహిష్కరించిందని, ప్రస్తుతం వస్తున్న ఫలితాలకు విలువ లేదని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. ఈ ఫలితాలు బోగస్ అని అన్నారు. [more]
జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను టీడీపీ బహిష్కరించిందని, ప్రస్తుతం వస్తున్న ఫలితాలకు విలువ లేదని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. ఈ ఫలితాలు బోగస్ అని అన్నారు. ప్రజస్వామ్యాన్ని ఖూనీ చేసి ఎన్నికలు జరిపారన్నారు. బలవంతపు ఏకగ్రీవాలు చేసి తమ సొంతం చేసుకోవాలని భావించారన్నారు. ఈ ఫలితాలు ప్రజాస్వామ్యాన్ని ప్రతిబింబించవని అచ్చెన్నాయుడు అన్నారు. జగన్ కు దమ్ముంటే ప్రభుత్వాన్ని రద్దు చేసి ఎన్నికలకు వెళతారా? అని సవాల్ విసిరారు.
Next Story