Tue Dec 24 2024 00:33:07 GMT+0000 (Coordinated Universal Time)
achennaidu : అచ్చెన్నకు మాడు పగిలింది
తెలుగుదేశం పార్టీ అధ్కక్షుడు అచ్చెన్యాయుడుకు ఘోర పరాభావం ఎదురయింది. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న టెక్కలి నియోజకవర్గంలో నాలుగు జడ్పీటీసీ స్థానాలను వైసీపీ గెలుచుకుంది. పార్టీ అధ్యక్షుడిగా, మొన్నటి [more]

తెలుగుదేశం పార్టీ అధ్కక్షుడు అచ్చెన్యాయుడుకు ఘోర పరాభావం ఎదురయింది. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న టెక్కలి నియోజకవర్గంలో నాలుగు జడ్పీటీసీ స్థానాలను వైసీపీ గెలుచుకుంది. పార్టీ అధ్యక్షుడిగా, మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన అచ్చెన్నాయుడుకు ఈ ఫలితాలు మాడు పగిలేలా ఉన్నాయని చెప్పక తప్పదు. టెక్కలి వైసీపీ అభ్యర్థి 22 వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.
Next Story